27 ఏళ్ల వయసులో Real estate చేస్తూ నెలకు 75 లక్షల సంపాదన
27 ఏళ్లకే real estate business చేస్తూ గత ఏడాదిలో 75 లక్షల సంపాదించిన కుర్రాడు. పేరు పవన్ కుమార్ రెడ్డి వయస్సు 27 చేసే బిజినెస్ రియల్ ఎస్టేట్ కానీ నెలకి 75 లక్షలు అంటే తమాషా కాదు. ఇది ఎలా సాధ్యమైంది అతను ఎలా మొదలుపెట్టాడో దీని గురించి ఇంకా ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. Why real estate business సో టాపిక్ లోకి వచ్చినట్లయితే అతనిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఇచ్చిన జవాబు…

