పెంపుడు కుక్క గొలుసుతోనే జీవితం ముగించిన యజమాని – మరణించిన పెంపుడు కుక్క కోసం దుఃఖం

పెంపుడు కుక్క గొలుసుతోనే జీవితం ముగించిన యజమాని

మరణించిన పెంపుడు కుక్క కోసం దుఃఖం – పెంపుడు కుక్క గొలుసుతోనే జీవితం ముగించిన యజమాని ఘోర ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. పెంపుడు కుక్క మరణం తట్టుకోలేక యజమాని రాజశేఖర్ (33) తన జీవితాన్ని స్వయంగా ముగించుకున్నారు. పెంపుడు కుక్కతో మమకారం బెంగుళూరు నగరంలోని హెగ్గడ దేవనపురలో నివసించే రాజశేఖర్ తన జర్మన్ షెపర్డ్ కుక్క బౌన్సీని ఎంతో ప్రేమగా పెంచేవారు. బౌన్సీ వారి కుటుంబంలో ఒక భాగంలా మారింది. దాని అనురాగం, మమకారంతో రాజశేఖర్ … Read more