రజనీకాంత్‌ మాస్ రీటర్న్: జైలర్ 2 కి అభిమానుల్లో అద్భుతమైన అంచనాలు

జైలర్ 2

జైలర్ 2: అత్యంత ఆశక్తికరమైన సీక్వెల్ 2023లో విడుదలైన తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రం జైలర్కి సీక్వెల్‌గా వస్తున్న జైలర్ 2 ప్రకటన అభిమానులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా మొదటి తమిళ చిత్రం ₹1000 కోట్లు వసూలు చేసే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. సన్ పిక్చర్స్ అధికారికంగా జైలర్ 2ను ప్రకటిస్తూ రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కూడిన టీజర్‌ను విడుదల చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ ప్రాజెక్ట్ … Read more