27 ఏళ్ల వయసులో Real estate చేస్తూ నెలకు 75 లక్షల సంపాదన

27 ఏళ్లకే real estate business చేస్తూ గత ఏడాదిలో 75 లక్షల సంపాదించిన కుర్రాడు. పేరు పవన్ కుమార్ రెడ్డి వయస్సు 27 చేసే బిజినెస్ రియల్ ఎస్టేట్ కానీ నెలకి 75 లక్షలు అంటే తమాషా కాదు. ఇది ఎలా సాధ్యమైంది అతను ఎలా మొదలుపెట్టాడో దీని గురించి ఇంకా ఈ  ఆర్టికల్లో తెలుసుకుందాం.

Why real estate business

సో టాపిక్ లోకి వచ్చినట్లయితే అతనిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను ఇచ్చిన జవాబు ఏందంటే ఎందుకు మీరు డబ్బులు సంపాదించడానికి రియల్ ఎస్టేట్ ని ఎంచుకున్నారు అని అడగగా అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఉదాహరణకు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఆ బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావాలి లేదంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి లేదంటే మీకు చాలా సమయం పడుతుంది మీరు కస్టమర్స్ ని గ్యాదర్ చేయడానికి. అదే రియల్ ఎస్టేట్ అంటే మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కేవలం కస్టమర్ ను మరియు  ఓనర్ను ఇద్దరిని కలిపితే మనకి వచ్చే కమిషన్ చాలు అని ఆన్సర్ ఇచ్చాడు.

Real estate as a part time

ఇతను ఇలా చెప్పిన ఆన్సర్ కి చాలామంది అయితే ప్రశంసలు కురిపించారు మరియు ఇతని ఆలోచన విధానము ఇంత తక్కువ వయసులో చాలా బాగుంది. ఇంకా దీంతోపాటు ఇతను పార్ట్ టైం లో రియల్ ఎస్టేట్ చేశారు అది కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే ఈ రియల్ ఎస్టేట్ పని పైన సమయం పాటించేవారు మిగతా సమయం మొత్తము అతను వేరే తన పనులను చేసుకునేవాడు. మొదట్లో ఇతనికి ఎలాంటి కష్టమర్స్ కానీ ఎలాంటి సేల్స్ కానీ జరగలేదు ఇలా అతనికి మూడు నెలలు జరిగింది. దాని తర్వాత మొదటి కస్టమర్ రాగానే ఆ కస్టమర్తో జరిగిన మాట విశ్వాసం బట్టి ఆ కస్టమర్ మిగతా ఐదు మందిని పోగేసుకొని వచ్చాడు సో అలా ఒక కస్టమర్ నుంచి 5 కస్టమర్లు ఐదు కస్టమర్ల నుంచి 50 కస్టమర్లు ఒకటే సమోసారంలో సాధించడం జరిగింది అని ఆయన చెప్పాడు.

How much he invested in this business?

అతనిని అడిగాగా మీరు ఇందులో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారని అడిగితే అతను కేవలం ప్రతి మొబైల్ ఫోన్ అండ్ అతిలో ఉన్న కాంటాక్ట్స్ తో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను అని చెప్పారు రియల్ ఎస్టేట్ చేయడానికి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అని తిరిగి ఇంటర్వ్యూ చేసే వాళ్ళని అడిగాడు. అతని ఐడియా సింపుల్ ఇల్లు కొని వారిని అమ్మేవారితో కలపడం దాని ద్వారా మధ్యల కమిషన్ను తీసుకోవడం. ఇలా ఇతను ఓపెన్ ప్లాట్స్ తో పాటు హైటెక్ సిటీ ల ఉన్న అపార్ట్మెంట్ట్స్ విల్లాస్ మరియు లగ్జరీ ఫ్లాట్స్. అమ్మి పెట్టారు ఇలా చేయడం ద్వారా ఇతనికి చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ప్రొఫెషనల్ గా ఈ బిజినెస్ ని ఎంచుకున్నారు. సో మొత్తానికి ఇతను అయితే రిలేషన్ మొదలు పెట్టడానికి ఎలాంటి ఖర్చు అవసరం లేదని తెలిసి చెప్పారు.

Gareena Freefire Reedem Codes
Gareena Freefire Reedem Codes – Here’s What I Unlocked

Any requirement of background

చాలామంది రియల్ ఎస్టేట్ మొదలుపెట్టాలంటే బ్యాగ్రౌండ్ కావాలి మరియు చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి మరియు పెద్ద పెద్ద వాళ్ళు కలిసి ఉండాలని చెబుతుంటారు సో అదే క్వశ్చన్ ఈ అబ్బాయిని అడిగితే వచ్చిన సమాధానం ఇది. మనము ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టాలంటే ఇవన్నీ అవసరము బ్యాగ్రౌండ్ డబ్బు పవర్ లాంటివి మనకు అవసరము కానీ మనము ఎస్టేట్లో వెళ్లడానికి ముఖ్యమైన గోల్ డబ్బులు సంపాదించడం అయితే మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం ఒక బ్రోకర్ లాగానే అడుగు పెడతాను అయితే ఒక బ్రోకర్ పని ఒక కొనేవాడిని మరియు అమ్మేవాడిని కలపడమే ఇలా చేసి మధ్యలో కమిషన్ తీసుకోవడమే మన పని దీనికి ఎలాంటి బ్యాగ్రౌండ్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి పెద్ద వాళ్ళు తెలిసిన అవసరం లేదు.

Daily Income Business in Telugu టాప్ 12 బిజినెస్ Ideas

Future planning and hydra effect

ముందు రోజుల్లో మీరు ఏమన్నా రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టే ప్లాన్ చేస్తున్నారా అని అడగగా ఇతని ఇచ్చిన ఆన్సర్. నేను ప్రస్తుతానికి ఇల్లు కొనే వారిని టార్గెట్ చేసి వాళ్ళకి నమ్మకమైన అమ్మే వాళ్ళతో ఇల్లును చూపించడమే తప్ప ప్రస్తుతానికి నేనైతే సొంత కంపెనీ పెట్టే ప్రణాళికలు వేయడం లేదు కానీ నేను పెట్టుకున్నా టార్గెట్ ఒక కోటికి కానీ నేను చేయగలిగింది 75 లక్షలు దీనికి రీసన్ హైడ్రా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ హైడ్రా రావడం వల్ల మార్కెట్ చాలా కిందికి పడడం జరిగింది మరియు చాలామంది సైడ్ ని చూసి వినయక వెళ్లిపోయారు.

ఒకవేళ ఈ హైడ్రా లాంటిది మరియు మన గవర్నమెంట్ లో జరిగిన ఈ ల్యాండ్సం బంధించిన ఇష్యూస్ జరగకపోయినా ఉంటే నేను నా ఒక కోటి టార్గెట్ ను రీచ్ అయ్యే వాడిని. అంతేకాకుండా మరియు ఫ్యూచర్ కి సంబంధించిన ప్లాన్ వచ్చేసి ఇతను ఎంతవరకైతే అంతవరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గానే సంపాదించడానికి ప్లాన్ చేస్తాను ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీని ఉండే ఖర్చులు కంపెనీలో ఉండే పరిస్థితులు చేయాల్సిన ఉద్దేశం లేదని చెప్పాడు మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకముందే చేతికి డబ్బులు వస్తున్నాయంగా ఎందుకు కంపెనీ పెట్టి డబ్బులు వృధా చేసుకోవడం అని చెప్పాడు.

HIT 3 OTT
HIT 3 OTT Release Coming to Netflix – What Makes It a Must-Watch?

Final conclusion real estate business

అయితే మొత్తానికి పవన్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు ఏమిటంటే అతను కేవలం ఒక కమిషన్ బేస్డ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు మరియు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో ఎలాంటి real estate కంపెనీ పెట్టె ఆలోచన కూడా లేదని చెబుతున్నారు. ఒకవేళ ఈ హైడ్రా గనక రాకపోతే నేను నా టార్గెట్ ఒక కోటిని రీచ్ అయ్యే వాడినేమో అని చెప్పారు. సో ఇతని ఆలోచన విధానం పట్టి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీ స్నేహితులతో పాటు మీ సోదరులు కూడా షేర్ చేయండి.

Leave a Comment